హైదరాబాద్: 28°C
భక్తి

చివరిదశకు చేరుకున్న శ్రీవారి బ్రహ్మోత్సవాలు

AP: కలియుగ వైకుంఠనాథుడు, తిరుమల శ్రీవేంకటేశ్వరస్వామి బ్రహ్మోత్సవాలు చివరి దశకు చేరాయి. ఆరు రోజులుగా గరుడ వాహనం సహా వివిధ వాహనాలపై తిరుమాడ వీధుల్లో విహరిస్తూ భక్తులను అనుగ్రహించిన మలయప్ప స్వామి, ఇవాళ ఉదయం సూర్యప్రభ, రాత్రి చంద్రప్రభ వాహనాలపై భక్తులకు అభయప్రదానం చేయనున్నారు.