హైదరాబాద్: 28°C
తెలంగాణ

184 మంది ఉపాధ్యాయులకు అవార్డులు!

NLG: జిల్లా స్థాయిలో ఉత్తమ ఉపాధ్యాయ అవార్డులు 184 మంది ఉపాధ్యాయులకు దక్కనున్నాయి. ఈ ఉపాధ్యాయుల ఎంపికకు కలెక్టర్ చంద్రశేఖర్ అనుమతి ఇచ్చారు. జిల్లా కేంద్రంలో ఇవాళ ఉదయం 10.30 గంటలకు ఈ కార్యక్రమం జరగనుంది. ఈ కార్యక్రమానికి మంత్రి కోమటిరెడ్డి అవార్డులు అందజేయనున్నట్లు అధికారులు తెలిపారు.