హైదరాబాద్: 28°C
తెలంగాణ

VIDEO: లీడర్ పేరుతో విద్యార్థినులపై దాడి

MLG: ఏటూరునాగారం మండలం ఆకులవారిఘణపురం గిరిజన సంక్షేమ బాలికల ఆశ్రమ పాఠశాలలో సోమవారం లీడర్‌గా ఉన్న ఓ విద్యార్థిని బెత్తంతో 6,7వ తరగతి విద్యార్థినులపై దాడి చేసింది. ఈ ఘటనలో బ్లెస్సీ,సౌమ్యశ్రీ,రిష్మ గాయపడగా,ఒకరు అపస్మారక స్థితికి వెళ్లారు. క్షతగాత్రులకు ఆసుపత్రిలో చికిత్స అందించగా, ఘటనపై తల్లిదండ్రులు పాఠశాల వద్ద ఆందోళన చేసి చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.