BDK: పినపాక నియోజకవర్గంలో గిరిజన రైతులు ఎదుర్కొంటున్న పోడు భూముల సమస్యల పరిష్కారానికి చర్యలు తీసుకోవాలని కోరుతూ ఎమ్మెల్యే పాయం వెంకటేశ్వర్లు జిల్లా అటవీ శాఖ అధికారి సిద్దార్థ విక్రమ్ సింగ్‌ను సోమవారం కలిసి సమస్యలపై విస్తృతంగా చర్చించారు. ఈ సందర్భంగా రైతులు ఎదుర్కొంటున్న ఇబ్బందులను వివరించి, వాటి పరిష్కారానికి అవసరమైన చర్యలు చేపట్టాలని కోరారు.
తెలంగాణ
పోడు భూముల సమస్యలు పరిష్కరించాలి: ఎమ్మెల్యే


