హైదరాబాద్: 28°C
తెలంగాణ

జిల్లాలో నమోదైన వర్షపాత వివరాలు ఇవే..!

NGKL: జిల్లాలో వివిధ ప్రాంతాల్లో వర్షం కురిసింది. గడచిన 24 గంటలో నమోదైన వర్షపాత వివరాలు ఇలా ఉన్నాయి. అత్యధికంగా నాగర్ కర్నూల్‌లో 41.3 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదైంది. బొల్లంపల్లి 37.3 మి.మీ, తిమ్మాజీపేట 35.5 మి.మీ, వెల్టూర్ 17.3 మి.మీ, అచ్చంపేట 16.3 మి.మీ, పాలెం 13.8 మి.మీ, తూడుకూర్తి 12.3 మి.మీ, కొల్లాపూర్ 11.0 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదయ్యాయి.