WGL: ఆర్థిక ఇబ్బందులతో ఎంబీబీఎస్ చదువు కొనసాగించలేక సతమతమవుతున్న వరంగల్ జిల్లా వర్ధన్నపేటకు చెందిన వైద్య విద్యార్థిని అకీరాకు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అండగా నిలిచారు. తెలంగాణ భవన్‌లో అకీరాకు రూ.2 లక్షల ఆర్థిక సహాయం అందజేసి, ఆమె వైద్య విద్య పూర్తయ్యే వరకు పూర్తి సహకారం అందిస్తామని భరోసా ఇచ్చారు.
తెలంగాణ
వైద్య విద్యార్థినికి కేటీఆర్ ఆర్థిక భరోసా


