భద్రాద్రి కొత్తగూడెం జిల్లా చింతలచెరువులో కట్లపాము కాటుకు గురై ఆరేళ్ల బాలుడు జై ప్రణయ్ మృతి చెందాడు. అరటి గెల కోస్తున్న సమయంలో తల్లి చేతిపై పడిన పాము దుస్తుల్లో నక్కింది. పాము కాటును గుర్తించకపోవడంతో ఆలస్యంగా విషయం వెలుగులోకి వచ్చింది. భద్రాచలం ఆసుపత్రికి తరలించగా చికిత్స పొందుతూ బాలుడు ప్రాణాలు కోల్పోయాడు.
తెలంగాణ
పాము కాటుకు గురై ఆరేళ్ల బాలుడి మృతి


