హైదరాబాద్: 28°C
తెలంగాణ

ధ్వంసమైన రోడ్డు.. పట్టించుకోని అధికారులు

JN: స్టేషన్‌ఘన్‌పూర్ మున్సిపాలిటీలోని 18 వార్డులో 55 రహదారి పూర్తిగా ధ్వంసమై.. కాలనీవాసులకు తీవ్ర ఇబ్బందిగా మారింది. గ్రామ పంచాయతీ పోయి. పురపాలికగా మారినప్పటివరకు పట్టించుకున్న నాథుడే కరువయ్యాడని.. స్థానికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికైనా వార్డు కౌన్సిలర్ స్పందించి నూతన సీసీ రోడ్డు నిర్మా ణానికి శ్రీకారం చుట్టాలని కాలనీవాసులు కోరుతున్నారు.