HYD: కోకాపేట నియో పోలీస్ లేఅవుట్‌లోని ప్లాట్ నంబరు 17లో వేలానికి బిడ్లు ఆహ్వానించారు. తొలిసారి వేలంలో ఇక్కడ ఎకరం రూ. వంద కోట్లు దాటి రికార్డు సృష్టించింది. ఈ నేపథ్యంలో మిగిలిన భూమికి భారీ ధర పలుకుతుందని అధికారులు భావించారు. కానీ వేలం పాటలో సింగిల్ బిడ్ మాత్రమే దాఖలు కావడంతో HMDA పునరాలోచనలో పడింది. ఎకరం కనీస ధర రూ.120 కోట్లు నిర్ణయించడంపై కూడా విమర్శలు వస్తున్నాయి.
తెలంగాణ
నిరాశ మిగిల్చిన కోకాపేట ప్లాట్ వేలం!


