MDCL: ఉప్పల్ పరిధిలో కూరగాయల ధరలు ఇలా ఉన్నాయి. కిలో టమాటా రూ.30, ఆలుగడ్డ రూ.40, గోరుచిక్కుడు రూ.45, బెండకాయ రూ.40, వంకాయ రూ.35, దొండకాయ రూ.40, చిక్కుడు రూ.50, బీరకాయ రూ.45, క్యారెట్ రూ.50, సొరకాయ రూ.30, బీట్‌రూట్ రూ.45, క్యాప్సికం రూ.60, కాకరకాయ రూ.50, దోసకాయ రూ.30, కాలీఫ్లవర్ రూ.40, క్యాబేజీ రూ.30గా విక్రయిస్తున్నారు.
తెలంగాణ
ఉప్పల్‌లో కూరగాయల ధరలు ఇలా..!


