SRD: గడ్డపోతారం మున్సిపాలిటీ పరిధిలోని మాదారం గడ్డమీది బస్తీలో గత ఏడాది నుంచి నెలకొన్న లో-వోల్టేజ్ సమస్యకు పరిష్కారం లభించింది. మున్సిపల్ వైస్ ఛైర్మన్ మహేందర్ గౌడ్ ఆధ్వర్యంలో విద్యుత్ అధికారులు కొత్త ట్రాన్స్‌ఫార్మర్‌ను ఏర్పాటు చేశారు. సమస్య పరిష్కరించడంతో స్థానికులు మున్సిపల్, విద్యుత్ అధికారులకు కృతజ్ఞతలు తెలిపారు.
తెలంగాణ
మాదారం గడ్డమీది బస్తీలో విద్యుత్ సమస్యకు పరిష్కారం


