కొత్త జీఎస్టీ రేట్లు ఇవాళ్టి నుంచి అమలులోకి రానున్నాయి. ఎలక్ట్రిక్ అక్యుమ్యులేటర్లపై పన్ను 28 నుంచి 18 శాతానికి, కంపోస్టింగ్ మెషీన్లపై 12 నుంచి 5 శాతం, ఆటోమొబైల్స్ 28 నుంచి 18 శాతానికి పన్ను తగ్గించారు. ఫీడింగ్ బాటిళ్లు, శానిటరీ నాప్‌కిన్‌లతో పాటు పాలు, వెన్న, నెయ్యి వంటి పాల ఉత్పత్తులపై 12 నుంచి 5 శాతానికి మార్చారు.
వ్యాపారం
నేటి నుంచి అమలులోకి కొత్త జీఎస్టీ రేట్లు


