ప్రపంచంలోనే అత్యుత్తమ విమానయాన సంస్థగా సింగపూర్ ఎయిర్‌లైన్స్ అగ్రస్థానంలో నిలిచింది. ఆ తర్వాత స్థానాల్లో ఖతార్ ఎయిర్‌వేస్, కాథే పసిఫిక్ ఉన్నాయి. భారత్‌కు చెందిన ఎయిరిండియా 57, ఇండిగో 61వ స్థానాల్లో నిలిచాయి. ఈ మేరకు స్కైట్రాక్స్ వార్షిక జాబితాను విడుదల చేసింది. కాగా, 2025లో రెండో స్థానంలో ఉన్న సింగపూర్ ఎయిర్‌లైన్స్ ఈ సారి అగ్రస్థానానికి చేరుకుంది.
వ్యాపారం
అగ్రస్థానంలో సింగపూర్ ఎయిర్‌లైన్స్


