ప్రముఖ టెక్ సంస్థ యాపిల్ మరోసారి లేఆఫ్‌లు ప్రకటించినట్లు సమాచారం. రెండు నెలల వ్యవధిలో రెండోసారి ఉద్యోగాలకు కోత పెట్టినట్లు అంతర్జాతీయ మీడియా వెల్లడించింది. ఈసారి ఫిట్‌నెస్+ ఆడియో విభాగంలో పనిచేస్తున్న ఉద్యోగులు ప్రభావితమైనట్లు తెలుస్తోంది. ఆగస్టు నెలలో యాపిల్ సంస్థ 200 మందికి పైగా ఉద్యోగులను తొలగించినట్లు గతంలో వార్తలొచ్చిన విషయం తెలిసిందే.
వ్యాపారం
యాపిల్‌లో రెండోసారి లేఆఫ్‌లు..!


