హైదరాబాద్ బులియన్ మార్కెట్‌లో ఇవాళ బంగారం ధరలు స్వల్పంగా తగ్గాయి. 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.160 తగ్గి రూ.1,55,680కి చేరింది. 22 క్యారెట్ల 10 గ్రాముల పసిడి ధర రూ.150 దిగొచ్చి రూ.1,42,700 ఉంది. అటు కిలో వెండి ధర రూ.2,60,000 వద్ద కొనసాగుతోంది. దాదాపు రెండు తెలుగు రాష్ట్రాల్లోని ప్రధాన నగరాల్లో ఇవే ధరలు ఉన్నాయి.
వ్యాపారం
తగ్గిన బంగారం ధరలు


