GDWL: జూరాల ప్రాజెక్టుకు ఎగువ ప్రాంతం నుంచి గత వారం రోజులుగా ఇన్‌ఫ్లో నిలిచిపోయినట్లు ప్రాజెక్ట్ అధికారి సుదర్శన్ యాదవ్ తెలిపారు. ప్రాజెక్టుకు కేవలం 300 క్యూసెక్కుల ప్రవాహం కొనసాగుతున్నట్లు చెప్పారు. ప్రాజెక్టులో ప్రస్తుతం 5.103 TMCల నీరు నిల్వ ఉంది. ప్రాజెక్టు నీటిమట్టం 318.516, కాగా ప్రాజెక్టు నుంచి అవుట్‌ఫ్లో 69 క్యూసెక్కులు కొనసాగుతుందన్నారు.
తెలంగాణ
జూరాల ప్రాజెక్టు ప్రస్తుత నీటిమట్టం వివరాలు


