MBNR: మిడ్జిల్ మండలం వస్పుల గ్రామంలో కాంగ్రెస్ ఎస్సీ ఛైర్మన్ చెన్నయ్య ఆధ్వర్యంలో ఎస్సీ కాంగ్రెస్ కమిటీని ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. చైర్మన్‌గా మహేందర్, వైస్ ఛైర్మన్‌గా తప్పెట శ్రీకాంత్, ప్రధాన కార్యదర్శిగా బింగి వంశీ, సహాయ కార్యదర్శిగా రమేశ్ ఎన్నికయ్యారు. నూతన కమిటీ సభ్యులకు నాయకులు శుభాకాంక్షలు తెలిపారు.
తెలంగాణ
వస్పులలో కాంగ్రెస్ ఎస్సీ కమిటీ ఎన్నిక


