SRD: రుద్రారం శ్రీ గణేష్ గడ్డ సిద్ధి గణపతి ఆలయంలో వినాయక చవితి వార్షిక బ్రహ్మోత్సవాలు భక్తిశ్రద్ధలతో కొనసాగుతున్నాయి. ఉత్సవాల్లో భాగంగా ఇవాళ ఎనిమిదవ రోజు సిద్ధి గణపతి స్వామివారు అన్నపూర్ణేశ్వరుడి అలంకరణలో భక్తులకు దర్శనమిచ్చారు. స్వామివారిని దర్శించుకునేందుకు భక్తులు పెద్ద సంఖ్యలో తరలివచ్చారు. ఆలయంలో ప్రత్యేక పూజలు, అభిషేకాలు నిర్వహించారు.
తెలంగాణ
అన్నపూర్ణేశ్వరుడిగా సిద్ధి గణపతి దర్శనం


