హైదరాబాద్: 28°C
తెలంగాణ

సైబరాబాద్‌లో డ్రంక్ డ్రైవ్ తనిఖీలు

HYD: సైబరాబాద్ ట్రాఫిక్ పోలీసులు నిర్వహించిన ప్రత్యేక వీకెండ్ తనిఖీల్లో 80 మంది డ్రంక్ డ్రైవింగ్ చేస్తూ పట్టుబడ్డారు. వీరిలో 62 ద్విచక్ర వాహనాలు, 2 త్రిచక్ర వాహనాలు, 16 నాలుగు చక్రాల వాహనాలు ఉన్నాయి. 63 మందికి 36–200, 9 మందికి 201–300, 8 మందికి 301–550 mg/100 ml మధ్య BAC నమోదైనట్లు పోలీసులు తెలిపారు. ఎలాంటి భారీ వాహనాలు పట్టుబడలేదు.