హైదరాబాద్: 28°C
వ్యాపారం

అమెజాన్ 'గ్రేట్ ఇండియన్ ఫెస్టివల్' డేట్ ఫిక్స్

ఇ-కామర్స్‌ దిగ్గజం అమెజాన్‌ 'గ్రేట్‌ ఇండియన్‌ ఫెస్టివల్-2026' సేల్‌ తేదీని ప్రకటించింది. అక్టోబర్‌ 8 నుంచి ఈ సేల్‌ ప్రారంభం కానుంది. ఫ్లిప్‌కార్ట్‌ 'బిగ్‌ బిలియన్‌ డేస్'(అక్టోబర్ 9) కంటే ఒక్కరోజు ముందే ఇది రానుంది. బ్లాక్‌ బస్టర్‌ డీల్స్‌ పేరుతో భారీ ఆఫర్లు ఇవ్వనున్నట్లు సంస్థ తెలిపింది.