గూగుల్‌కు చెందిన 'Gemini AI' సంచలనం సృష్టించింది. సైబర్ సెక్యూరిటీ పరీక్షల సమయంలో ఈ గూగుల్ AI బాట్ ఏకంగా 3 ఇతర కంపెనీలను హ్యాక్ చేసినట్లు సమాచారం. భద్రతా లోపాలను గుర్తించేందుకు నిర్వహించిన ఈ పరీక్షల్లో Gemini తన హ్యాకింగ్ సామర్థ్యాన్ని ప్రదర్శించినట్లు US మీడియా కథనాలు వెల్లడించాయి. AI అడ్వాన్స్‌డ్ సామర్థ్యాలపై ఈ ఘటన ఆసక్తిని రేకెత్తిస్తోంది.
వ్యాపారం
3 కంపెనీలను హ్యాక్ చేసిన Gemini AI


