MNCL: శ్రీరాంపూర్-1 గనిపై TBGKS ఆధ్వర్యంలో శనివారం గేట్ సమావేశం నిర్వహించారు. ఈ సందర్బంగా రాష్ట్ర అధ్యక్షుడు రాజిరెడ్డి మాట్లాడుతూ.. సింగరేణిలో టీబీజీకేఎస్ ఆధ్వర్యంలో ఉద్యోగాల కల్పనకు కృషి చేశామని అన్నారు. వివిధ విభాగాల్లో మహిళా ఉద్యోగుల ప్రాతినిధ్యం పెరిగిందన్నారు. ప్రస్తుతం గుర్తింపు, ప్రాతినిధ్య సంఘాలు పైరవీలకే పరిమితమయ్యాయని విమర్శించారు
తెలంగాణ
VIDEO: 'ప్రాతినిధ్య సంఘాలు పైరవీలకే పరిమితమయ్యాయి'


