హైదరాబాద్: 28°C
తెలంగాణ

రాష్ట్రస్థాయి సాఫ్ట్‌బాల్‌ పోటీలకు విద్యార్థిని ఎంపిక

NZB: భీంగల్ మండలంలోని ముచ్కూర్ ZPHS పాఠశాలకు చెందిన విద్యార్థిని మాద సుమనశ్రీ రాష్ట్రస్థాయి సాఫ్ట్‌బాల్ పోటీలకు ఎంపికైంది. ఈ మేరకు పాఠశాల HM ఆరె రమేశ్​ వివరాలు వెల్లడించారు. ఈనెల 19 నుంచి 21 వరకు కమ్మర్​పల్లిలో జరగనున్న ’11వ తెలంగాణ స్టేట్ సబ్ జూనియర్ ఇంటర్ డిస్ట్రిక్ట్ సాఫ్ట్‌బాల్ ఛాంపియన్‌షిప్’లో జిల్లా జట్టు తరపున ఆమె ప్రాతినిథ్యం వహించనుంది.