NLG: జిల్లా టీయూడబ్ల్యూజే ఆధ్వర్యంలో జరుగుతున్న జర్నలిస్టుల ఇంటి స్థలాల సాధన దీక్షా శిబిరాన్ని ఈరోజు నల్గొండ మాజీ ఎమ్మెల్యే కంచర్ల భూపాల్ రెడ్డి సందర్శించి మద్దతు తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. అర్హత కలిగిన ప్రతి జర్నలిస్టుకు ప్రభుత్వం 10 లక్షల ఆర్థిక సాయం అందించాలని ఆయన ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.
తెలంగాణ
VIDEO: జర్నలిస్టుల దీక్షకు మాజీ ఎమ్మెల్యే మద్దతు


