KNR: గన్నేరువరం మండలం చాకలివానిపల్లిలో సీసీ రోడ్డు నిర్మాణ పనులను శనివారం సర్పంచ్ రేపాక బానవ్వ ప్రారంభించారు. వీబీజీ రామ్ గ్రామీణ ఉపాధి హామీ నిధులతో రూ.1.60 లక్షల వ్యయంతో ఈ రోడ్డు చేపడుతున్నారు. గ్రామంలో మౌలిక సదుపాయాల కల్పనకు ప్రాధాన్యమిస్తున్నామని, రోడ్డు పూర్తయితే ప్రజల రాకపోకల సమస్య తీరుతుందని సర్పంచ్ తెలిపారు.
తెలంగాణ
గన్నేరువరంలో సీసీ రోడ్డు పనులు ప్రారంభం


