హైదరాబాద్: 28°C
వ్యాపారం

భారీగా పెరిగిన బియ్యం ధరలు

ఎల్‌నినో ప్రభావంతో ఈ ఏడాది బియ్యం కొరత ఉన్నట్లు వ్యాపారులు ప్రజలను మభ్యపెట్టి జేబులు నింపుకుంటున్నారు. జూలైలో సోనా మసూరి, BPT రకాలు క్వాలిటీని బట్టి 25 కిలోల బ్యాగ్ ధర రూ.1,250-1,500 ఉండేది. ఇప్పుడు రూ.2000కు(కిలో రూ.80) చేరింది. APలో తక్కువ ధరకే ఇస్తున్న బియ్యం పట్టణాల్లోని రైతు బజార్లలో మాత్రమే అందుబాటులో ఉండటంతో గ్రామాల్లో పేదలకు అందడం లేదు.