దేశీయ స్టాక్ మార్కెట్ సూచీలు ఇవాళ లాభాల్లో ముగిశాయి. సెన్సెక్స్ 564.03 పాయింట్ల లాభంతో 74,858.99 వద్ద ముగిసింది. నిఫ్టీ 67.90 పాయింట్లు పెరిగి 23,414.30 వద్ద స్థిరపడింది. ఇక డాలరుతో పోలిస్తే రూపాయి మారకం విలువ 95.80గా ఉంది.
వ్యాపారం
లాభాల్లో ముగిసిన సూచీలు


