MBNR: బాలానగర్ గ్రానైట్ లోడుతో వెళ్తున్న ట్రాక్టర్ల డ్రైవర్లు నిబంధనలు పాటించకుండా ప్రమాదకరంగా రవాణా చేస్తున్నారు. వెనుక డోర్లు వేయకుండా, అధిక వేగంతో వెళ్లడంతో గ్రానైట్ రాళ్లు రోడ్డుపై పడుతున్నాయి. దీంతో వెనుక నుంచి వచ్చే వాహనదారులు ప్రమాదాలకు గురవుతున్నారు. నిబంధనలు పాటించేలా అధికారులు చర్యలు తీసుకోవాలని వాహనదారులు కోరుతున్నారు.
తెలంగాణ
గ్రానైట్ ట్రాక్టర్లతో ప్రమాదం పొంచి ఉంది


