MDK: నిద్రిస్తున్న భర్త మురళిని రోకలిబండతో హతమార్చిన భార్య విజయలక్ష్మికి జిల్లా ప్రధాన న్యాయస్థానం జీవిత ఖైదు, రూ. 6 వేల జరిమానా విధించింది. 2021లో మనోరాబాద్‌లో జరిగిన ఈ దారుణ ఘటనపై పోలీసులు పటిష్ఠమైన సాక్ష్యాధారాలను కోర్టుకు సమర్పించారు. కేసును సమర్థవంతంగా నిరూపించిన అధికారులను జిల్లా ఎస్పీ డీవీ శ్రీనివాసరావు అభినందించారు.
తెలంగాణ
భర్త హత్య కేసులో భార్యకు జీవిత ఖైదు


