హైదరాబాద్: 28°C
తెలంగాణ

క్రికెట్ జట్టు ఎంపికలకు ఆహ్వానం

SRD: ఉమ్మడి మెదక్ జిల్లా అండర్-14 బాలుర క్రికెట్ జట్టు ఎంపికలు ఈ నెల 23న ఉదయం 10 గంటలకు ఎంఎస్ క్రికెట్ మైదానంలో నిర్వహించనున్నారు. 01.09.2012 నుండి 31.08.2014 మధ్య జన్మించిన క్రీడాకారులు అర్హులని జిల్లా క్రికెట్ అసోసియేషన్ కార్యదర్శి రాజేందర్ రెడ్డి తెలిపారు. ఆసక్తి గల వారు బర్త్ సర్టిఫికెట్, ఆధార్, బోనాఫైడ్, 2 ఫోటోలతో రావాలని కోరారు.