KMR: రేపు కలెక్టరేట్‌లో జాబ్ మేళా ఉంటుందని జిల్లా ఉపాధి అధికారి కిరణ్ కుమార్ తెలిపారు. ఉదయం 10:30 గంటల నుంచి మధ్యాహ్నం 2 గంటల వరకు జాబ్ మేళా ఉంటుందన్నారు. ప్రైవేటు కంపెనీలో ఉద్యోగాలకు 18-25 ఏళ్ల పురుష అభ్యర్థులను ఎంపిక చేయనున్నట్లు చెప్పారు. ఇంటర్, డిగ్రీ, ఐటీఐ, డిప్లొమా చదివిన వారు అర్హులన్నారు.
తెలంగాణ
జిల్లాలో రేపు మెగా జాబ్ మేళా


