SRD: గుమ్మడిదల నిర్మాణంలో ఉన్న శ్రీ రామాలయాన్ని త్వరితగతిన పూర్తి చేసేందుకు ఆర్థిక సహాయం అందించాలని కోరుతూ.. ఆలయ కమిటీ సభ్యులు టీటీడీ ఛైర్మన్‌ను కలిసి వినతిపత్రం సమర్పించారు. ఆలయ నిర్మాణానికి టీటీడీ తరఫున సహకారం అందించాలని కోరారు. ఈ కార్యక్రమంలో ఆలయ కమిటీ అధ్యక్షులు మద్దుల బాల్‌రెడ్డి, మాజీ సర్పంచ్ తులసీదాస్, పోచుగారి సంజీవరెడ్డి ఉన్నారు.
తెలంగాణ
రామాలయ నిర్మాణానికి టీటీడీ ఆర్థిక సహాయంకు వినతి


