హైదరాబాద్: 28°C
తెలంగాణ

ఎవరెస్ట్ బేస్ క్యాంప్ యాత్రకు మడావి కన్నిబాయి

ఆసిఫాబాద్ జిల్లాకు చెందిన మడావి కన్నిబాయి ఈనెల 23న చేపట్టనున్న ఎవరెస్ట్ బేస్ క్యాంప్ యాత్రకు వెళ్లనున్నారు. ఈ నేపథ్యలో సచివాలయంలో మంత్రి సీతక్కను మర్యాదపూర్వకంగా కలిశారు.ఈ సందర్బంగా సీతక్క ఆమెను అభినందించి ఆర్థిక సాయం అందించారు. యాత్రను విజయవంతంగా పూర్తి చేసి వస్తే సీఎంను కలిసేలా చేస్తానని హామీ ఇచ్చారు.