HYD: ఖైరతాబాద్ మహాగణపతితో పాటు నగరంలోని వినాయకుల సామూహిక నిమజ్జనం ఈనెల 25న జరగనుంది. ఈమేరకు ఖైరతాబాద్‌లో భక్తుల దర్శనానికి ఈనెల 23వ తేదీ రాత్రి వరకే అవకాశం కల్పించనున్నారు. 24న షెడ్డు తొలగింపు, బ్యారికేడ్ల తొలగింపు ప్రక్రియ ఉన్న నేపథ్యంలో ఈ నిర్ణయం తీసుకున్నట్లు పోలీసులు, ఉత్సవ కమిటీ ప్రతినిధులు చెబుతున్నారు.
తెలంగాణ
బడా గణేశుడి దర్శనం.. రేపే లాస్ట్!


