హైదరాబాద్: 28°C
తెలంగాణ

పేద విద్యార్థికి ఎంబీబీఎస్ సీటు

MHBD: తొర్రూరులోని పత్తేపురం గ్రామంలో ఓ నిరుపేద కుటుంబానికి చెందిన సండ్ర బాలయ్య- లలిత దంపతుల కుమారుడు సండ్ర నితిన్ నీట్ పరీక్ష ఫలితాల్లో రాష్ట్రస్థాయిలో 1655వ ర్యాంకు సాధించి సూర్యాపేట ప్రభుత్వ మెడికల్ కళాశాలలో ఎంబీబీఎస్ సీటు సాధించాడు. కష్టపడి చదివితే పేదరికం ప్రతిభకు అడ్డంకి కాదని నిరూపితమైందని గ్రామస్తులు అభినందించారు.