సిరిసిల్ల జిల్లాలోని సుమారు 2,200 గణేష్ మండపాల్లో ఉత్సవాలను ప్రశాంతంగా నిర్వహించాలని ఎస్పీ మహేష్ బి. గితే సూచించారు. నిమజ్జనం సురక్షితంగా పూర్తయ్యేలా ముందస్తు ప్రణాళికతో వ్యవహరించాలని కోరారు. శోభాయాత్రలో డీజేలకు అనుమతి లేదని, నిబంధనలు ఉల్లంఘిస్తే మండపాల నిర్వాహకులు, డీజే యజమానులపై చట్టపరమైన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.
తెలంగాణ
గణేష్ ఉత్సవాలపై ఎస్పీ కీలక సూచనలు


