VKB: ఇండియా పోస్ట్ GDS పోస్టులకు అప్లై చేసిన వారికి అలర్ట్. దరఖాస్తులో పొరపాట్లు దొర్లితే సరిదిద్దుకునేందుకు అధికారులు అవకాశం ఇచ్చారు. సెప్టెంబర్ 23న 'కరెక్షన్ విండో' ఓపెన్ కానుంది. 24వ తేదీ సాయంత్రం 5 గంటల వరకే గడువు ఉంటుందని వికారాబాద్ పోస్టల్ అధికారి తెలిపారు. అభ్యర్థులు అధికారిక పోర్టల్‌లో లాగిన్ అయ్యి సరి చేసుకోవాలని అధికారులు తెలిపారు.
తెలంగాణ
తప్పులు దొర్లాయ.? సరిచేసుకోండి.. రేపే లాస్ట్!


