JGL: వినాయక నిమజ్జనం సందర్భంగా విద్యుత్ లైన్ల ఎత్తు పెంచేందుకు 11కేవీ గాంధీనగర్ ఫీడర్‌పై కొత్త హైట్ పోల్స్ ఏర్పాటు చేయనున్నట్లు జగిత్యాల DE గంగారాం తెలిపారు. మంగళవారం ఉదయం 9 నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు కరెంట్ ఉండదన్నారు. తీన్ ఖని, గాంధీనగర్, ఇస్లాంపుర, ఉస్మాన్పుర, మహబూబుర, రహ్మత్పుర, ఖిలాగడ్డ, తులసీనగర్, రాజేశుని గుట్ట ప్రాంతాల్లో విద్యుత్ ఉండదన్నారు.
తెలంగాణ
నేడు విద్యుత్ సరఫరాలో అంతరాయం


