KMM: అక్రమంగా పశువుల తరలిస్తున్న వాహనాన్ని తిరుమలాయపాలెం పోలీసులు సోమవారం స్వాధీనం చేసుకున్నారు. ఎస్సై జగదీష్ తన సిబ్బందితో కలిసి తనిఖీలు నిర్వహిస్తున్న సమయంలో ఏపీలోని విశాఖపట్నం నుంచి హైదరాబాదుకు 50 పశువులతో ఓ లారీ వెళ్తుండగా ఎస్సై జగదీష్ పట్టుకున్నారు అనంతరం లారీ డ్రైవర్ తో పాటు మరో ఇద్దరు పై కేసు నమోదు చేసినట్లు ఎస్సై తెలిపారు.
తెలంగాణ
అక్రమంగా పశువులను తరలిస్తున్న లారీ పట్టివేత


