WNP: జూరాల ప్రాజెక్టుకు ఎగువ నుంచి ఇన్ ఫ్లో పెరిగినట్లు ప్రాజెక్ట్ అధికారి సుదర్శన్ యాదవ్ మంగళవారం తెలిపారు. సోమవారం 300 క్యూసెక్కుల ఉన్న ఇన్‌ప్లో ఇవాళ 1,702 క్యూసెక్కుల నీరు వచ్చి చేరుతోంది. ప్రాజెక్టులో ప్రస్తుతం 5.242 TMC నీటి నిల్వ ఉందన్నారు. సాగునీటికి నీటి విడుదల నిలిపివేశామని వెల్లడించారు. అవుట్ ఫ్లో 93 క్యూసెక్కులుగా ఉందన్నారు.
తెలంగాణ
జూరాల ప్రాజెక్టు నీటి వివరాలు


