హైదరాబాద్: 28°C
తెలంగాణ

జూరాలకు పెరుగుతున్న ఇన్‌ఫ్లో

GDWL: జూరాలకు ఎగువ నుంచి ఇన్ ఫ్లో పెరిగినట్లు ప్రాజెక్ట్ అధికారి సుదర్శన్ యాదవ్ ఇవాళ తెలిపారు. సోమవారం 300 క్యూసెక్కుల ఉన్న ఇన్‌ప్లో ఈ రోజు 1,702 క్యూసెక్కుల నీరు వచ్చి చేరుతోంది. ప్రాజెక్టులో ప్రస్తుతం 5.242 TMC నీటి నిల్వ ఉందన్నారు. సాగునీటికి నీటి విడుదల నిలిపివేశామని వెల్లడించారు. అవుట్ ఫ్లో 93 క్యూసెక్కులుగా ఉందన్నారు.