NGKL: మన్ననూర్ ప్రాంతానికి చెందిన కాట్రాజు ఈదమ్మ (40) సోమవారం అటవీ ఉత్పత్తుల సేకరణ కోసం వెళ్లి మల్లాపూర్ సమీపంలో చెట్టు ఎక్కి మారుపాకులు సేకరిస్తున్న క్రమంలో కాಲುజారి కింద పడి మృతి చెందింది. కుటుంబ పోషణ కోసం అడవికి వెళ్లి ప్రాణాలు కోల్పోవడం స్థానికంగా తీవ్ర విషాదాన్ని నింపింది.
తెలంగాణ
అటవీ ఉత్పత్తుల సేకరణకు వెళ్లి మహిళ మృతి


