MBNR: మహబూబ్‌నగర్‌లో నిర్మిస్తున్న ఫూలే–అంబేద్కర్ విజ్ఞాన కేంద్రాన్ని అంతర్జాతీయ ప్రమాణాలతో అభివృద్ధి చేస్తామని ప్రభుత్వ విప్ యెన్నం శ్రీనివాస్ రెడ్డి తెలిపారు. అమెరికాలోని గ్విన్నెట్, ఫుల్టన్ కౌంటీ లైబ్రరీలను సందర్శించిన ఆయన.. డిజిటల్ లెర్నింగ్, కంప్యూటర్ ల్యాబ్‌లు, పోటీ పరీక్షల సదుపాయాలు కల్పిస్తామన్నారు.
తెలంగాణ
మహబూబ్‌నగర్‌లో అమెరికా స్థాయి విజ్ఞాన కేంద్రం


