BHPL: కాటారం ట్రైబల్ వెల్ఫేర్ గురుకులానికి చెందిన పీడీ కుడిమేత మహేందర్, పీఈటీ మంథని శ్రీనివాస్, హ్యాండ్‌బాల్ కోచ్ మూల వెంకటేష్ మండల స్థాయి ఉత్తమ ఉపాధ్యాయులుగా ఎంపికయ్యారు. క్రీడారంగంలో సేవలకు గుర్తింపుగా ఈ అవార్డులు దక్కాయి. సోమవారం ఎంఈఓ శ్రీదేవి, ఏఎంసీ చైర్మన్ తిరుమల, సర్పంచ్ సడువలి వారిని శాలువా, ప్రశంసాపత్రం, మెమొంటోతో సత్కరించారు.
తెలంగాణ
ఉత్తమ ఉపాధ్యాయులుగా ముగ్గురి ఎంపిక


