WNP: హైదరాబాద్‌లో జరిగిన జాతీయస్థాయి కరాటే పోటీల్లో కొత్తకోట మండలంలోని గాడ్స్ ఆన్ వారియర్స్ షోటోఖాన్ అకాడమీకి చెందిన 30 మంది విద్యార్థులు సత్తా చాటారు. కటాస్, కుమిటే, వెపన్స్ విభాగాల్లో పలు బంగారు పతకాలు సాధించి ఓవరాల్ గ్రాండ్ ఛాంపియన్‌షిప్ ట్రోఫీ కైవసం చేసుకున్నారు. విజేత విద్యార్థులను అకాడమీ నిర్వాహకులు, మాస్టర్లు అభినందించారు.
తెలంగాణ
జాతీయ కరాటేలో కొత్తకోట విద్యార్థుల సత్తా


