హైదరాబాద్: 28°C
తెలంగాణ

పుష్‌–పుల్ రైళ్ల పునరుద్ధరణకు వినతి

WGL: వరంగల్ రైల్వే స్టేషన్ నుంచి సికింద్రాబాద్‌కు ఉదయం 5 గంటలకు, సికింద్రాబాద్ నుంచి వరంగల్‌కు సాయంత్రం 6 గంటలకు నడిచే పుష్‌–పుల్ రైళ్లను పునరుద్ధరించాలని తెలంగాణ సామాజిక న్యాయ వేదిక నాయకులు కోరారు. సోమవారం ఎంపీ డా. కడియం కావ్యను కలిసి జిల్లా అధ్యక్షుడు వేషబోయిన సాంబయ్య యాదవ్, కార్యదర్శి అచ్చ వినోద్‌కుమార్ వినతిపత్రం అందజేశారు.