NZB: నేటి నుంచి మూడు రోజుల పాటు డిచ్‌పల్లి రైల్వేగేటు మూసివేయనున్నారు. దక్షిణ మధ్య రైల్వే ఆధ్వర్యంలో ముద్ధేడ్-మేడ్చల్ డబ్లింగ్ పనులు కొనసాగుతున్న నేపథ్యంలో డిచ్‌పల్లి రైల్వేగేటును ఇవాళ ఉదయం 8 గంటల నుంచి ఈనెల 24వ తేదీ ఉదయం 8 గంటల వరకు మూసివేయనున్నట్లు కార్యదర్శి రమేష్ సోమవారం తెలిపారు. వాహనదారులు జాతీయ రహదారి మీదుగా రాకపోకలు సాగించాలని సూచించారు.
తెలంగాణ
నేటి నుంచి డిచ్‌పల్లి రైల్వేగేటు మూసివేత!


