BDK: గిరిజన దర్బార్‌లో వచ్చిన అర్జీలను త్వరితగతిన పరిష్కరించి, అర్హులైన గిరిజనులకు ప్రభుత్వ సంక్షేమ పథకాలు అందేలా అధికారులు ప్రత్యేక చొరవ చూపాలని ఐటీడీఏ సహాయ ప్రాజెక్టు అధికారి జనరల్ డేవిడ్ రాజ్ ఆదేశించారు. భద్రాచలం ఐటీడీఏ సమావేశ మందిరంలో నిర్వహించిన గిరిజన దర్బార్లో వివిధ గ్రామాల నుంచి వచ్చిన గిరిజనుల నుంచి అర్జీలు స్వీకరించారు.
తెలంగాణ
భద్రాచలం గిరిజన దర్బార్ 150కి పైగా అర్జీలు


