హైదరాబాద్: 28°C
తెలంగాణ

ప్రజావాణికి 117 దరఖాస్తులు

VKB: జిల్లాలో సోమవారం నిర్వహించిన ప్రజావాణి కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ దీపక్ తీవారి పాల్గొని ప్రజల నుంచి దరఖాస్తులను స్వీకరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. దరఖాస్తులను జాప్యం లేకుండా త్వరతగతిన పరిష్కరించాలని అధికారులను ఆదేశించారు. మొత్తం 117 దరఖాస్తులు వచ్చాయి. ఈ కార్యక్రమంలో అదనపు కలెక్టర్ వెంకటాచారి, శిక్షణ కలెక్టర్ సచిన్ బస్వరాజ్ తదితరులు పాల్గొన్నారు.