WNP: జూరాల ఆయకట్టుకు సాగునీరు విడుదల చేయాలని డిమాండ్ చేస్తూ బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు ఎన్. రామచంద్రరావు ఇవాళ జూరాల డ్యాం సందర్శించనున్నారని జిల్లా అధ్యక్షుడు డి. నారాయణ తెలిపారు. ఈ కార్యక్రమానికి రైతులు, ప్రజలు, బీజేపీ శ్రేణులు పెద్ద ఎత్తున తరలిరావాలని పిలుపునిచ్చారు. జూరాలలో నీరు ఉన్నా సాగుకు విడుదల చేయడం లేదని ఆరోపించారు.
తెలంగాణ
నేడు జూరాలకు బీజేపీ రాష్ట్ర చీఫ్


